Domestic Air Fare Hike లోయర్ క్లాస్ పైనే భారం | International Flights || Oneindia Telugu

2021-05-29 126

The civil aviation ministry has raised the lower limit on air fares by 13 to 16%, in turn paving way for domestic flying to become costlier for travelers. The upper limits have remained unchanged- reports
#DomesticAirFareHike
#Governmenthikesdomesticfares
#FlightFares
#civilaviationministry
#domesticflyingcostliertravellers
#DomesticFlightFares
#govtraiseslowerlimitfare
#internationalflights

దేశీయ విమాన ప్రయాణం ఇక మరింత భారం కానుంది. డొమెస్టిక్ విమాన ప్రయాణాల ఛార్జీలను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సవరించింది. ఛార్జీల్లో 13 నుంచి 16 శాతం మేర పెంచింది. పెరిగిన విమాన ఛార్జీలు జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ పెంపుదల భారాన్ని కేంద్ర ప్రభుత్వం కేవలం సాధారణ ప్రయాణికులపైనే మోపింది. లోయర్ క్లాస్‌కు మాత్రమే వర్తింపజేసింది. ధనిక, ఉన్నత వర్గాలు రాకపోకలు సాగించే అప్పర్ క్లాస్ ఛార్జీల పెంపుదల జోలికి వెళ్లలేదు. పెంపుదల నుంచి ఆ క్లాస్‌ను మినహాయించింది. వాటి ఛార్జీల్లో ఎలాంటి సవరణలు చేయలేదు. అవి యధాతథంగా కొనసాగుతాయి.